మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు | they crashed in to Police vehicle under the influence of alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు

Published Mon, Jun 27 2016 6:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

they crashed in to Police vehicle under the influence of alcohol

 తాగిన మైకంలో ఉన్న విద్యార్థులు బైక్‌తో పోలీసు వాహనాన్ని ఢీకొట్టారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మలక్‌పేట్ ప్రగతి జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌పై వెళ్తూ పోలీస్‌వాహనాన్ని వేగంగా వెళ్తూ వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో పోలీస్‌వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు విద్యార్థులపై కేసు నమోదుచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement