అసెంబ్లీ బాత్రూంలో గొంతు కోసుకుని | Man Found With Slit Throat Inside Karnataka Vidhana Soudha Toilet | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

Published Mon, Jun 24 2019 5:35 PM | Last Updated on Mon, Jun 24 2019 8:29 PM

Man Found With Slit Throat Inside Karnataka Vidhana Soudha Toilet - Sakshi

బెంగళూరు : ఓ గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక విధానసౌధలో ఆత్మహత్యాయత్నం చేశాడు. చిక్‌బళ్లాపూర్‌కు చెందిన రేవన్న అనే వ్యక్తి సోమవారం విధానసౌధలోని మూడో అంతస్తు బాత్రూంలో ప్రవేశించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈలోపు రేవన్నను గమనించిన మిగతా వ్యక్తులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement