వాట్సాప్‌లో మహిళకు వేధింపులు | Man Harassments Married Woman In Whatsapp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మహిళకు వేధింపులు

Published Sat, Sep 15 2018 11:29 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

Man Harassments Married Woman In Whatsapp - Sakshi

బనశంకరి :  సామాజిక మాధ్యమాల్లో మహిళ అర్ధనగ్న ఫొటో పెట్టి ఆమెను వేధించిన సంఘటనపై సై బర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళ అర్దనగ్న ఫొటోను ఆమె భర్తకు పంపించడంతో వారి సం సారంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మహిళ సోదరుడు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మహిళ భర్తకు వాట్సాప్‌లో ఫొటో పంపించారు. అదే విధంగా పలువురుకి వాట్సాప్‌ల ద్వారా ఫొటో పంపించడంతో దంపతుల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లింది. మహిళ భర్త ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఈ నేపద్యంలో మహిళ సోదరుడు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement