విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం | Mother and Four Children Committed Suicide Attempt in Kurnool | Sakshi
Sakshi News home page

నలుగురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

Published Mon, Sep 23 2019 1:30 PM | Last Updated on Mon, Sep 23 2019 1:52 PM

Mother and Four Children Committed Suicide Attempt in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. డోన్‌ తారకరామ నగర్‌కు చెందిన వరలక్ష్మీ అనే మహిళ.. విషం కలిపిన కాఫీని తన నలుగురు పిల్లలకు ఇచ్చి.. ఆ తర్వాత  తాను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి  మృతి చెందగా.. నలుగురు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement