శావల్యాపురంలో వ్యక్తి దారుణ హత్య | One Person Was Murdered In Shavalyapuram | Sakshi
Sakshi News home page

శావల్యాపురంలో వ్యక్తి దారుణ హత్య

Published Wed, Aug 15 2018 4:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

One Person Was Murdered In Shavalyapuram - Sakshi

మృతదేహం వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలకేంద్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఘంటా ప్రసాద్‌(36) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement