దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..! | Pregnant Woman Thrown Out From Train In Anantapur | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 18 2018 10:57 AM | Last Updated on Tue, Dec 18 2018 2:20 PM

Pregnant Woman Thrown Out From Train In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దివ్యను నిర్దాక్షణ్యంగా రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement