వేధింపులకు చెంపదెబ్బ | Schoolgirl whacks man for allegedly molesting her | Sakshi
Sakshi News home page

వేధింపులకు చెంపదెబ్బ

Published Tue, Dec 12 2017 7:54 PM | Last Updated on Tue, Dec 12 2017 7:54 PM

Schoolgirl whacks man for allegedly molesting her - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ధైర్యంగా అడ్డగించిన యూపీకి చెందిన షామ్లి ఇప్పుడు బాలికలు, యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా దేశ రాజధానిలో ఓ స్కూల్‌ బాలిక నిత్యం తనను వేధిస్తున్న ప్రబుద్ధుడి చెంప పగులకొడుతున్న వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఆమెను రోజూ వేధిస్తున్నందుకు ఈ ఘటన తర్వాత నిందితుడు కుమిలిపోయాడు. నడివీధిలో ఈ ఘటన చోటుచేసుకున్నా ఏ ఒక్కరూ జోక్యం చేసుకోలేదు.

మహిళలపై పెరుగుతున్న నేరాలపై సర్వోన్నత న్యాయస్ధానం ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరినో ప్రేమించాలని ఏ మహిళపై ఒత్తిడి తీసుకురారాదని, ఇది ఆమె స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement