
బనశంకరి : తాళి కట్టిన భర్తను హత్య చేయించి పరారీలో ఉన్న భార్యతో పాటు మరో వ్యక్తిని ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది మైసూరు నగరంలో ఓ పాఠశాల వ్యవస్థాపకుడు కృష్ణ (40)ను అతని భార్య రాధ గత ఏడాది తనకు సన్నిహితులైన మంజునాథ్, మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రాధా, మంజునాథ్‌లను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment