ఓసీఐ వర్క్ షాప్ సక్సెస్ | IAFC hosted OCI workshop in Dallas organized by CGI, Houston was very successful | Sakshi
Sakshi News home page

ఓసీఐ వర్క్ షాప్ సక్సెస్

Published Mon, Aug 22 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

IAFC hosted OCI workshop in Dallas organized by CGI, Houston was very successful

టెక్సాస్:
డల్లాస్‌లో డీఎఫ్‌డబ్ల్యూలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) వర్క్ షాప్ విజయవంతమైంది. ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్టీ), డీఎఫ్‌డబ్ల్యూలోని ప్రవాసభారతీయుల కమ్యునిటీల సహకారంతో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) (హూస్టన్)లో ఆగష్టు20న(శనివారం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారీ ఎత్తున ప్రవాస భారతీయులు ఈ వర్క్ షాప్కు హాజరయ్యారు.  కాన్సుల్ ఆర్.డీ. జోషీ, రాకేష్ శర్మ, చంద్రసేన్లు తమ అమూల్యమైన సలహాలను అందించారు.

ఈ కార్యక్రమానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను తయ్యబ్ కుందావాలా- ఎక్సిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏఎఫ్సీ చూసుకున్నారు. ప్రసాద్ తోటకూర-ఐఏఎఫ్సీ ప్రెసిడెంట్, నరసింహ భక్తుల-ఐఏఎన్టీ సెక్రటరీ, శైలేష్ షా-ఐఏఎన్టీ బోర్డు ఆఫ్ డైరెక్టర్, ముజీబ్ సయ్యద్- నజీం బోర్డు ఆఫ్ డైరెక్టర్, అబిద్ అబేడీ, ఇందు మందాడి, సల్మాన్ ఫర్షోరీ, షబ్నమ్ మోడ్గిల్, సుధీర్ పరీక్, జాక్ గోద్వానీలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement