అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడపహాడ్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 20 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.