కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం
భువనగిరి టౌన్: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లా పై సాధన చేసిన 20 మంది ఔత్సాహికులు దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిండానికి సోమవారం బయలు దేరారు.
Published Tue, Aug 9 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM