ఉద్యోగాలకు 25మంది ఎంపిక | 25 Candidates selected in interviews | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలకు 25మంది ఎంపిక

Published Sat, Oct 22 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

25 Candidates selected in interviews

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : మెడ్‌ప్లస్‌ కంపెనీలో ఫార్మశిస్ట్‌ కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌ ఉద్యోగాలకు 25 మంది ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.వెంకటరమణ తెలిపారు. శనివారం జరిగిన ఇంటర్వ్యూలకు మొత్తం 85 శాతం హాజరయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థులు 24వ తేదీన బెంగుళూరులో రిపోర్ట్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ హెచ్‌ఆర్‌ శ్రావణ్‌కుమార్, జే ఈవో దోనప్ప, గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement