ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి | 3-year old drowns after slipped into pit | Sakshi
Sakshi News home page

ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి

Published Sun, Jun 5 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

3-year old drowns after slipped into pit

హనుమంతునిపాడు: ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం గాయంవారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మేడిబోయిన పౌర్ణమి(3) ప్రమాదవశాత్తు ఇంకుడుగుంతలో జారిపడి మునిగిపోయింది. కుటుంబసభ్యులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఊపిరాడక చనిపోయింది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement