సంగారెడ్డి టౌన్: జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న 31 ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 11 మంది ప్రొబేషనరీ ఎస్సైలు, నలుగురు సైబరాబాద్ నుంచి వచ్చినవారు, తొమ్మిది మందికి సాధారణ బదిలీ, ఏడుగురిని వీఆర్‌కు బదిలీ చేశారు.
పేరు పనిచేస్తున్న స్థలం బదిలీ
ఆర్.వెంకటేశ్వర్లు సైబరాబాద్ జోగిపేట్
బి.శ్రీనివాస్ సైబరాబాద్ భూంపల్లి
జి.జానయ్య సైబరాబాద్ రేగోడ్
టి.శ్రీధర్ సైబరాబాద్ గౌరారం
ఆర్.సాయిరాం ప్రొబేషనరీ బొల్లారం
బి.రాజేశ్ ప్రొబేషనరీ తూప్రాన్ ఎస్సై 2
కె.సందీప్ ప్రొబేషనరీ పటాన్‌చెరు
ఎస్.శ్రీకాంత్ ప్రొబేషనరీ మెదక్ టౌన్ ఎస్సై 2
బి.సుభాష్ గౌడ్ ప్రొబేషనరీ పటాన్‌చెరు
కె.రాజు ప్రొబేషనరీ సదాశివపేట ఎస్సై 2
ఎల్.సందీప్ ప్రొబేషనరీ నారాయణఖేడ్ ఎస్సై 2
డి.ఆంజనేయులు ప్రొబేషనరీ రామాయంపేట ఎస్సై 2
జి.లింబాద్రి ప్రొబేషనరీ జోగిపేట్ ఎస్సై 2
బోపుల రాము ప్రొబేషనరీ సంగారెడ్డి టౌన్ ఎస్సై 2
ఎం.మహేశ్వర్ రెడ్డి ప్రొబేషనరీ గజ్వేల్ ఎస్సై 2
జి.ప్రశాంత్ బొల్లారం జిన్నారం
ఆర్.వెంకట్ రాజు వీఆర్ ఆర్సీపురం ట్రాఫిక్ పీఎస్
బి.మురళీధర్ డీఎస్‌బీ డీటీసీ మెదక్
జి.రాజులు వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
బి.దశరత్ వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
జి.వినాయక్‌రెడ్డి వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
ఎం.రవీందర్‌రెడ్డి వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
ఇ.రామరావు వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
పి.ప్రభాకర్‌రెడ్డి వీఆర్ డీఎస్‌బీ సంగారెడ్డి
పబ్బా ప్రసాద్ భూంపల్లి వీఆర్
కె.మారుతి ప్రసాద్ తూప్రాన్ వీఆర్
డి.ఎల్లాగౌడ్ మెదక్ టౌన్ వీఆర్
పి.నాగేశ్వరరావు నారాయణఖేడ్ వీఆర్
కె.గణేశ్ సంగారెడ్డి టౌన్ వీఆర్
ఎస్‌కె మెహబూబ్ గజ్వేల్ వీఆర్
జి.లాలు నాయక్ జిన్నారం వీఆర్
31 మంది ఎస్సైల బదిలీ
Published Wed, Aug 24 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement
Advertisement