38 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | 38 quintols pds rice siezed | Sakshi
Sakshi News home page

38 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Published Thu, Nov 10 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

38 quintols pds rice siezed

జంగారెడ్డిగూడెం : స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఒక షాపులో అక్రమంగా నిల్వచేసిన 38 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ ఎం.కేశవరావు తమ సిబ్బందితో దాడిచేసి బుధవారం పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సివిల్‌ సప్లయిస్‌ డీటీ డి.వి.సత్యనారాయణ, వీఆర్‌వోలు రవి, గఫూర్‌ , ఎస్‌కే వలి, కె.రవి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు డీటీ సత్యనారాయణ వెల్లడించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement