ఉత్తమ ఉపాధ్యాయులు 70 మంది
Published Wed, Sep 7 2016 9:37 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను డీఈవో లింగయ్య బుధవారం ప్రకటించారు. వీరికి గురువారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు.
‘ఉత్తములు’ వీరే..
పేరు హోదా పాఠశాల మండలం
రమేశ్ ఎస్‌ఏ, సైన్స్ రాంమందిరం ఆర్మూర్
నర్సయ్య పీజీ హెచ్‌ఎం కోమన్‌పల్లి ఆర్మూర్
విజయకుమారి ఎస్‌ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్
ప్రవీణ్‌కుమార్ ఎస్‌ఏ, ఇంగ్లిష్ ఆలూరు ఆర్మూర్
పి.నవీన్ ఎస్‌ఏ, గణితం మిర్ధాపల్లి ఆర్మూర్
ఆనంద్‌కుమార్ ఎస్‌ఏ, గణితం ఆలూరు ఆర్మూర్
అబ్దుల్‌అలీ ఎస్‌ఎ బయోసైన్స్ ఆలూరు ఆర్మూర్
శ్రీనివాస్‌రెడ్డి ఎస్‌ఏ పీ.సైన్స్ ఆలూరు ఆర్మూర్
ఎల్.పద్మ ఎస్‌ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్
నరేందర్ పీజీ హెచ్‌ఎం మచ్చర్ల ఆర్మూర్
రాజేంద్రప్రసాద్ పీజీ హెచ్‌ఎం చేపూర్ ఆర్మూర్
సంపత్‌కుమార్ పీజీ హెచ్‌ఎం మిర్ధాపల్లి ఆర్మూర్
జె.లింగం పీజీ హెచ్‌ఎం ఆలూరు ఆర్మూర్
రఘునాథ్ ఎస్‌ఏ, పీ.సైన్స్ సుర్బియ్యాల్ ఆర్మూర్
గణేష్ పీజీ హెచ్‌ఎం పిప్రి ఆర్మూర్
సాయన్న పీజీ హెచ్‌ఎం సావెల్ బాల్కొండ
అంజద్‌ఖాన్ ఎస్‌ఏ, హిందీ ముప్కాల్ బాల్కొండ
డి.రేణుక ఎస్‌ఏ, తెలుగు ముప్కాల్ బాల్కొండ
డి.శ్రీనివాస్ పీజీ హెచ్‌ఎం ముప్కాల్ బాల్కొండ
లక్ష్మణ్ పీజీ హెచ్‌ఎం వన్నెల్(బి) బాల్కొండ
ఇందిర పీజీ హెచ్‌ఎం గొనుగొప్పుల భీంగల్
మహేందర్ ఎస్‌ఏ బి.సైన్స్ మెండోరా భీంగల్
డి.సుజాత పీజీ హెచ్‌ఎం మెండోరా భీంగల్
వి.రమేశ్ ఎస్‌ఏ, తెలుగు తలమడ్ల భిక్కనూరు
పి.శ్రీనాథ్ పీజీ హెచ్‌ఎం భిక్కనూరు భిక్కనూరు
గగన్‌కుమార్ ఎస్‌ఏ, పి.సైన్స్ మిర్జాపూర్ బీర్కూరు
పి.రవి ఎస్‌ఏ, తెలుగు అమ్దాపూర్ బోధన్
నాగయ్య పీజీ హెచ్‌ఎం ఎరాజ్‌పల్లి బోధన్
జ్ఞానేశ్వర్ ఎస్‌ఏ, గణితం దుబ్బాక ధర్పల్లి
రాంచంద్ర పీజీ హెచ్‌ఎం ముత్యంపేట్ దోమకొండ
శ్రీనివాసులు ఎస్‌ఏ, పి.సైన్స్ మహ్మద్‌పుర్ దోమకొండ
పి.శ్రీనివాస్ ఎస్‌ఏ, సోషల్ మహ్మద్‌పుర్ దోమకొండ
నారాయణగౌడ్ పీజీ హెచ్‌ఎం మహ్మద్‌పుర్ దోమకొండ
వాయిద్‌పాషా ఎస్‌ఏ, పీ.సైన్స్ దోమకొండ దోమకొండ
ఎ.గంగాధర్ పీజీ హెచ్‌ఎం పడకల్ జక్రాన్‌పల్లి
జి.సదాశివ్ ఎస్‌ఏ, బి.సైన్స్ జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి
బస్వంత్‌రావు ఎస్‌ఏ, సోషల్ జుక్కల్ జుక్కల్
ఎస్.దానయ్య పీడీ కౌలాస్ జుక్కల్
హీరా పీజీ హెచ్‌ఎం కౌలాస్ జుక్కల్
ఆనందరావు పీజీ హెచ్‌ఎం దేవన్‌పల్లి కామారెడ్డి
భగత్ ఎస్‌ఏ, బి.సైన్స్ లింగాపూర్ కామారెడ్డి
కె.బన్సీలాల్ ఎస్‌ఏ, తెలుగు బషీరాబాద్ కమ్మర్‌పల్లి
కె.ప్రభాకర్ ఎస్‌ఏ, సోషల్ కోనసముందర్ కమ్మర్‌పల్లి
మోహన్ ఎస్‌ఏ, పి.సైన్స్ కోటగిరి కోటగిరి
ఎన్.శ్రీనివాసరావు పీజీ హెచ్‌ఎం కోటగిరి కోటగిరి
ఎం.డి.అతీకుల్లా పీఈటీ గుత్ప మాక్లూర్
విద్యాకర్ ఎస్‌ఏ, సోషల్ ఎర్గట్ల మోర్తాడ్
రమేశ్వర్ పీజీ హెచ్‌ఎం తడపాకల్ మోర్తాడ్
బి.పండరి పీజీ హెచ్‌ఎం సుంకెట్ మోర్తాడ్
మహేందర్‌రెడ్డి పీజీ హెచ్‌ఎం నందిపేట నందిపేట
ధృపత్‌కుమార్ పీజీ హెచ్‌ఎం డొంకేశ్వర్ నందిపేట
డి.జె.జ్యోతి టీచర్ నాగేపూర్ నవీపేట
లక్ష్మాగౌడ్ హెచ్‌ఎం నాళేశ్వర్ నవీపేట
స్వరూపరాణి ఎస్‌ఏ, బి.సైన్స్ కులాస్‌పూర్ నిజామాబాద్
కె.సత్యనారాయణ పీజీ హెచ్‌ఎం మల్కాపూర్ నిజామాబాద్
గంగకిషన్ ఎస్‌ఏ, బి.సైన్స్ ఖిల్లా నిజామాబాద్
రామారావు పీజీ హెచ్‌ఎం బోర్గాం(పి) నిజామాబాద్
బి.సాయిలు ఎస్‌ఏ, బి.సైన్స్ లింగంపల్లి సదాశివనగర్
వల్లభరావ్ ఎస్‌ఏ, బి.సైన్స్ ఆడ్లూరు ఎల్లారెడ్డి సదాశివనగర్
గోవర్ధన్‌రెడ్డి పీజీ హెచ్‌ఎం ఉప్పలవాయి సదాశివనగర్
బిl.వెంకట్‌రెడ్డి పీజీ హెచ్‌ఎం కల్వారాల్ సదాశివనగర్
అనిల్‌కుమార్ ఎస్‌ఏ, పీ.సైన్స్ ఉప్పల్‌వాయి సదాశివనగర్
సి.హెచ్.శంకర్ పీజీ హెచ్‌ఎం ఓన్నాజీపేట సిరికొండ
జి.గంగామోహన్ ఎస్‌ఏ, పీ.సైన్స్ పల్లికొండ సిరికొండ
ఫృథ్వీరాజ్ ఎస్‌ఏ, పీ.సైన్స్ కృష్ణాజీవాడి తాడ్వాయి
సంతోష్ పీజీ హెచ్‌ఎం పచ్చలనడ్కుడ వేల్పూరు
సత్యనారాయణ పీజీ హెచ్‌ఎం జానకంపేట ఎడపల్లి
శ్రీనివాస్‌రెడ్డి పీజీ హెచ్‌ఎం ఎల్లారెడ్డి(బి) ఎల్లారెడ్డి
Advertisement
Advertisement