లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు | 8 injured in Lift accident in Bhavani towers | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు

Published Mon, Aug 15 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు

లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి 8 మంది భక్తులు ప్రమాదానికి గురయ్యారు. భవానీపురంలోని భవానీ టవర్స్‌లో లిఫ్ట్‌లో ఎక్కి కిందికి దిగేందుకు బయలుదేరారు.

లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడి పోయింది. దీంతో గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాణ్యతలేని లిఫ్ట్‌ను అమర్చిన బిల్డర్ అమర్‌నాథ్‌పై అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement