కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ మార్కెట్ కమిటీ ఫిర్యాదు మేరకు కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ వరంగల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయి.