
నీరజ్‌కష్ణ కనల్‌కు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ చైర్మన్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సోవువారం సుప్రింకోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీరజ్‌కష్ణ కనల్ కుటుంబసభ్యులతో సందర్శించుకున్నారు. స్వామి,అవ్మువార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను,తీర్థప్రసాదాలను అందజేశారు.