ఏపీలో పలుశాఖల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలు | AP employees, govt officers transferred in Andhra pradesh from several departments | Sakshi
Sakshi News home page

ఏపీలో పలుశాఖల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలు

Published Mon, Jun 20 2016 10:27 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

AP employees, govt officers transferred in Andhra pradesh from several departments

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుశాఖల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడ డీటీసీగా ప్రసాద్, అనంతపురం డీటీసీగా వడ్డి సుందర్ను నియమించింది.

కర్నూలు డీటీసీ గా ఎస్ సత్యనారాయణను నియమించిన ప్రభుత్వం కడప డీఎస్వోగా విజయరాణిని నియమించింది. అలాగే విజయనగరం జిల్లా డీఎస్వోగా శాంతికుమారి,  విశాఖ డీఎస్వోగా ఆనందర్ కుమార్ను ఏపీ ప్రభుత్వం ఆయా శాఖల్లో  నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement