
ఏటీఎం అద్దాలు ధ్వంసం
నెల రోజుల నుంచి ఉరవకొండ పట్టణంలోని ఒక్క ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం అద్దాలను ధ్వంసం చేశారు.
ఉరవకొండ: నెల రోజుల నుంచి ఉరవకొండ పట్టణంలోని ఒక్క ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని కొందరు స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం అద్దాలను ధ్వంసం చేశారు.