సొంత అన్ననే కడతేర్చిన తమ్ముడు.. | Person Assasinate His Brother In Anantapur | Sakshi
Sakshi News home page

సొంత అన్ననే కడతేర్చిన తమ్ముడు..

Published Thu, Sep 24 2020 10:16 PM | Last Updated on Thu, Sep 24 2020 10:30 PM

Person Assasinate His Brother In Anantapur  - Sakshi

సాక్షి, అనంతపురం: భార్యతో దుర్భాషలాడాడన్న కోపంలో సొంత అన్ననే తమ్ముడు హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన మల్లెష్ భార్యను ఇటీవల తన అన్న రామాంజనేయులు అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మల్లెష్ అన్న రామాంజనేయులును రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం అన్న మృతదేహం పక్కనే కూర్చుని మీడియాతో మాట్లాడాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement