ఆగస్టు 7న ‘పేట’లో ఊర ముత్యాలమ్మ బోనాలు | august 7na suryapet oora muthyalamma bonalu | Sakshi
Sakshi News home page

ఆగస్టు 7న ‘పేట’లో ఊర ముత్యాలమ్మ బోనాలు

Jul 28 2016 12:31 AM | Updated on Jul 12 2019 4:28 PM

సూర్యాపేట పట్టణంలోని కృష్ణాటాకీస్‌ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగను ఆగస్టు 7న నిర్వహిస్తున్నట్టు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణంలోని కృష్ణాటాకీస్‌ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగను ఆగస్టు 7న నిర్వహిస్తున్నట్టు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం పట్టణంలోని దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారుlమాట్లాడారు.  కార్యక్రమంలో కమిటీ సభ్యులు సారగండ్ల రాములు, గుంటి సైదులు, వెంకటలక్ష్మమ్మ,   రాములు, జానయ్య, రాములు, లక్ష్మయ్య, సోమరాజు, వెంకులు, శ్రీనివాస్‌  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement