జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
Published Sun, Dec 11 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
రామచంద్రపురం :
ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలి¯ŒS ముఖ్యతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ అసోసియేష¯ŒS కార్యవర్గ సభ్యులు పిల్లా వీరవెంకట సత్యనారాయణ, కనకాల వెంకటేశ్వరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
పురుషుల జట్టు : జి.జగపతి, జి.జగదీష్, జి.గణేష్, వి.నవీ¯ŒS సాగర్, పి.దుర్గాప్రసాద్, డి.డేవిడ్‌రాజ్, ఎం.శివదుర్గాప్రసాద్ (రామచంద్రపురం), పి.సాయిబాబరాజు, ఎస్.కృష్ణారెడ్డి (అనపర్తి), ఎ¯ŒS.వీరన్న (పిఠాపురం), సంపత్(రాజమండ్రి), సతీష్ (కాకినాడ).
మహిళల జట్టు : బి.రమాదేవి, బి.సాయిజ్యోతి, షేక్‌లహరున్నీశా(రామచంద్రపురం), సుస్మిత, సూర్యకళ, లావణ్య (కాకినాడ), శ్వేత, అనిత, స్రవంతి (పిఠాపురం), తేజశ్వని, నాగదుర్గ (అమలాపురం), పద్మ (రాజమండ్రి).
15 నుంచి పోటీలు
పిఠాపురం టౌ¯ŒS : ఈ నెల 15 నుంచి 18 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరులో అంతర జిల్లాల సీనియర్స్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వ హించనున్నారని బాస్కెట్‌బాల్ సంఘం నేత డాక్టర్ సి.స్టాలిన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఐ. భీమేష్ ఆదివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులను రామచంద్రపురంలో ఆదివారం ఎంపిక చేసినట్టు వారు చెప్పారు.
Advertisement
Advertisement