శతక పద్యాలను కంఠస్తం చేయాలి
Published Mon, Aug 29 2016 1:04 AM | Last Updated on Thu, Jul 18 2019 2:14 PM
తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి.
సోమంచి శ్రీనివాసశాస్త్రి, తెలుగు పండితుడు, పాలకొల్లు
Advertisement
Advertisement