ఓవరాల్ చాంప్‌గా విజయవాడ డివిజన్
Published Fri, Jul 29 2016 9:05 PM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM
విజయవాడ స్పోర్ట్స్ :
సికింద్రబాద్‌లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్‌జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్‌ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు.
Advertisement
Advertisement