ఐదుగురిని కరిచిన పిచ్చికుక్క | Bitten five mad dog | Sakshi
Sakshi News home page

ఐదుగురిని కరిచిన పిచ్చికుక్క

Published Tue, Dec 20 2016 11:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Bitten five mad dog

గుత్తి : పట్టణంలోని షారోన్‌ నగర్‌లో మంగళవారం ఓ పిచ్చికుక్క పుల్లమ్మ, పావన జ్యోతి, లక్ష్మిదేవి, రంగయ్య మరొకరిని కరిచింది. వీరిలో తీవ్రంగా గాయపడిన పావన జ్యోతి, పుల్లమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాలనీవాసులు సునిల్, లారెన్స్, దివ్య, ఉషారాణి, రాజు, శ్యాం ప్రసాద్, అమృత్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఊర కుక్కలు, పిచ్చికుక్కల బెడద పెరిగిపోయిందన్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement