11న బీజేపీ బీసీ మోర్చా సమావేశం
నల్లగొండ టూటౌన్ : ఈనెల 11వ తేదీన బీజేపీ బీసీ మోర్చా జిల్లా సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి ధనుంజయ్య తెలిపారు.
Published Fri, Sep 2 2016 11:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM