కాపుల రిజర్వేషన్‌కు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
విజయవాడ: కాపుల రిజర్వేషన్‌కు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా, తుని ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
తుని ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కాపు గర్జన కులానికి సంబంధించిందని పేర్కొన్నారు. శాంతియుతంగా కాపులు రిజర్వేషన్లు సాధించాలని చెప్పారు.