నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా! | bjp vishnu kumar raju fired on ap government | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా!

Published Thu, Dec 15 2016 3:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా! - Sakshi

నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా!

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు
సాక్షి, అమరావతి: నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని, ఓ దశలో తాను కూడా సహనం కోల్పోయానని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాకుల్లో వారానికి రూ.24 వేలు ఇస్తారని చెప్పినా ఇవ్వడంలేదన్నారు. తన కుమారుణ్ని డబ్బు కోసం బ్యాంకుకు పంపితే కేవలం రూ. 6,000 ఇచ్చారని వాపోయారు. బ్యాంకర్లు నల్ల కుబేరులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్బీఐ బ్యాంకులకు సరిపడా డబ్బును విమానాల్లో పంపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement