జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు.
- ఆరవ యూనిట్‌లో వార్షిక మరమ్మతులు
Published Sat, Aug 6 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM