ఘట్‌కేసర్‌లోని ఓ హోస్టల్లో తేజశ్విని(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఘట్‌కేసర్‌లోని ఓ హోస్టల్లో తేజశ్విని(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన తేజశ్విని ఘట్‌కేసర్‌లోని కృష్ణమూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన తేజశ్విని హాస్టల్ రూంలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.