వృషభం ధర రూ. 4లక్షలు | bull price rs.4 lakhs | Sakshi
Sakshi News home page

వృషభం ధర రూ. 4లక్షలు

Published Tue, Feb 14 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

వృషభం ధర రూ. 4లక్షలు

వృషభం ధర రూ. 4లక్షలు

పోలకల్‌(సి.బెళగల్‌) :  ఈ వ​ృషభం రూ. 4 లక్షలు ధర పలికింది. ఇది మండలపరిధిలోని పొలకల్‌ గ్రామానికి చెందిన మహేంద్ర నాయుడు అను రైతుది. జిల్లాస్థాయిలో జరిగే బండలాగుడు పోటీలలో పాల్గొనే ఈ వ​ృషభానికి సరైన జోడి లేకపోవడంతో శిరివెళ్ల మండలం వీరిరెడ్డి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి అనే రైతుకు విక్రయించాడు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement