విద్యుత్‌చార్జిల పెంపునకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
విద్యుత్‌చార్జిల పెంపునకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ..ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.