టేకులపల్లి మండలకేంద్రంలో ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
టేకులపల్లి మండలకేంద్రంలో ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని రవాణా చేసేందుకు ఉపయోగించిన ట్రాలీని సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.