ఈ నెల 18న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖపట్నం రానున్నారు.
విశాఖ: ఈ నెల 18న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖపట్నం రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఆయన భేటీ కానున్నారు.
రాత్రి విశాఖలోనే రాజ్‌నాథ్ సింగ్ బస చేయనున్నారు. మరుసటి రోజు 19న ఉదయం 10 గంటలకు బీఎస్‌ఎఫ్ హెలికాఫ్టర్‌లో కోరాపుట్‌కు రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు.