ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్‌ | chaman best zp chairman | Sakshi
Sakshi News home page

ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్‌

Published Fri, Apr 7 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

chaman best zp chairman

అనంతపురం సిటీ : దేశంలోనే 9 మందిని ఉత్తమ జెడ్పీ చైర్మన్‌లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్‌ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వానికి వివరాలు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జెడ్పీ ఆవరణలో జరిగిన జ్యోతిరావ్‌ పూలే విగ్రహావిష్కరణలో ఎంపీ నిమ్మల, మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పలువురు ఎమ్మెల్యేలు చమన్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement