ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల టోర్నీ షెడ్యూల్ మార్పు చేసినట్లు క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.జెస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిడ్ సెమిష్టర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మార్పు చేసిన షెడ్యూల్ ప్రకటించామన్నారు.
- గ్రూప్‌ఏ : కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్మవరం – ఆగస్టు 29 నుంచి 31 వరకు,
గ్రూప్‌బీ : ఎస్‌ఎస్‌బీఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం – సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు,
- గ్రూప్‌సీ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరవకొండ –సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు,
- ఉమెన్ మీట్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం– సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు,
- క్రికెట్ టోర్నమెంట్ : ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల , అనంతపురం– నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 వరకు .
- అథ్లెటిక్ మీట్ : ఎస్కేయూ కళాశాల – డిసెంబర్ 7 నుంచి 8 వరకు
అంతర కళాశాలల టోర్నీ షెడ్యూల్ మార్పు
Published Tue, Aug 15 2017 10:53 PM | Last Updated on Tue, Sep 12 2017 12:09 AM
Advertisement
Advertisement