
చేనేత వేడుకలు
జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు రవీంద్రభారతి వేదికపై ఆదివారం ఘనంగా జరిగాయి.
సాక్షి,నాంపల్లి: జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.