9రోజులకే కోడిపిల్ల జననం! | chicken comes out with in 9 days in karnataka | Sakshi
Sakshi News home page

9రోజులకే కోడిపిల్ల జననం!

Published Thu, Jun 1 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

9రోజులకే కోడిపిల్ల జననం!

9రోజులకే కోడిపిల్ల జననం!

ఎండ తీవ్రతే కారణం
నారాయణపేట : ఓ కోడి తనగుడ్లను పొదిగే క్రమంలో 9రోజులకే ఓ గుడ్డును చీల్చుకుని కోడిపిల్ల బయటికి వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. ఎండవేడిమి వల్లే పొదిగే సమ యం పూర్తికాకుండానే ఇలా కోడిపిల్ల బయటపడి ఉంటుందని స్థానికులు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం అన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ రాజు ఇంట్లో ఈ సంఘటన మంగళవారం జరిగింది. ప్రస్తుతం ఆ కోడిపిల్లను గ్రామస్తులు ఆశ్చర్యంతో చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement