చంచల్ గూడ సూపరింటెండ్పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: చంచల్ గూడ సూపరింటెండ్పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఓయూలో ప్రిన్సిపల్పై దాడి ఘటనకు సంబంధించి తమను జైలుకు తీసుకెళ్లినప్పుడు ఆయన తొమ్మిదిమంది విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్కు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.