కోట్ల రూపాయల బాణాసంచా సీజ్ | crackers and gowdown seized in guntur district | Sakshi
Sakshi News home page

కోట్ల రూపాయల బాణాసంచా సీజ్

Published Sun, Nov 8 2015 10:19 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

కోట్ల రూపాయల బాణాసంచా సీజ్

కోట్ల రూపాయల బాణాసంచా సీజ్

మంగళగిరి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలంలోని ఆత్మకూరులో ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2.20 కోట్ల విలువైన బాణాసంచాను ఆదివారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వరరావు దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు అదే గ్రామంలోని ఓ క్లబ్ వెనుక గోడౌన్‌లో ఈ సరుకును నిల్వ చేశారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న గుంటూరు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి సరుకుతో పాటు గోదామును కూడా సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement