రాజన్న సన్నిధిలో రద్దీ
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు యాభై వేల మంది తరలివచ్చారు.
Published Mon, Aug 29 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM