ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం | dacoity in venkatadri express in gutthi | Sakshi
Sakshi News home page

ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

Published Sat, Jan 21 2017 10:13 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

తిరుపతి : వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌1, ఎస్‌7, ఎస్‌9 భోగీల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు లాక్కెళ్లారు.

ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగింది. దీంతో ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement