26న డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలు రద్దు
Published Sat, Jun 24 2017 9:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 26వ తేదీ సోమవారం రంజాన్ పర్వదినం ఉన్నందున ఆ రోజు నిర్వహించాల్సిన డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం( ప్రజాదర్బార్)కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదే విధంగా సాయంత్రం జరిగే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ను కూడా రద్దుచేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ శనివారం ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement