రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం | deputy speaker at ramudupalem ghat | Sakshi
Sakshi News home page

రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం

Published Tue, Aug 16 2016 6:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం

రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం

నడకుదురు (చల్లపల్లి) :  
ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కుటుంబసమేతంగా మంగళవారం ఉదయం రాముడుపాలెం పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. వారికి ప్రజా ప్రతినిథులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. బుద్ధప్రసాద్, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు మండలి వెంకట్రామ్‌ (రాజా), ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్‌లు పుష్కరస్నానం చేశారు. అనంతరం సర్పంచ్‌ పుట్టి వీరాస్వామి నూతన వస్త్రాలు బహూకరించగా, అర్చకస్వాములు, జంగందేవరలు ఆశీర్వచనం పలికారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement