యాదాద్రిలో పోటెత్తిన భక్తులు | Devotees heavy rush in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

Published Sun, Jun 12 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Devotees heavy rush in yadadri

యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లు దాటి బయట వరకు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement