తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి స్వామి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటలు పడుతోంది. కాలినడక భక్తులకు 6 గంటలకు దర్శనం లభిస్తోంది.