డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | Diploma courses invite applications | Sakshi
Sakshi News home page

డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Aug 6 2016 4:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

Diploma courses invite applications

ఏయూక్యాంపస్‌ : ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో నిర్వహిస్తున్న పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య పి.బాబీవర్థన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ రిలేషన్స్‌లో పీజీ డిప్లమో, ఫొటోగ్రఫీ, జర్నలిజంలో డిప్లమో కోర్సులకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఈ నెల 14న ఉదయం పీజీ డిప్లమో కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ఆసక్తి కలిగిన వారు ఫీజు వివరాలు, దరఖాస్తులను ఏయూ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement