విద్యుత్ పనుల నాణ్యతలో రాజీ వద్దు..
Published Sun, Jul 24 2016 8:31 PM | Last Updated on Wed, Sep 5 2018 2:14 PM
గుంటూరు (నగరపాలెం): పుష్కరాల సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పనుల్లో రాజీ పడొద్దని డిస్కం సాంకేతిక మానవ వనరుల డైరెక్టర్ పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం పొన్నూరు రోడ్డులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాల సమయంలో 24 గంటలు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.
Advertisement
Advertisement